|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:30 PM
వనపర్తి జిల్లా, అమరచింత మండలం ఈర్లదిన్నె పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ మద్దతుదారులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అభినందించారు. గురువారం మక్తల్లో నూతన సర్పంచ్, వార్డు సభ్యులను ఆయన శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి పాలకవర్గం కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు.