|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 10:40 AM
శంషాబాద్‌లోని పాలమాకులలో అశోక్ లేలాండ్ సంస్థ తమ రెండో డీలర్‌షిప్‌ను ప్రతినిధి వాసిరెడ్డి వివేక్ ఆధ్వర్యంలో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ అభిషేక్ బన్సాల్, జోనల్ సర్వీస్ మేనేజర్ లిండన్, రీజినల్ మేనేజర్ నీరేష్ తివారి పాల్గొన్నారు. ఈ కొత్త సర్వీస్ పాయింట్‌ను ప్రారంభించిన వివేక్ వాసిరెడ్డిని అతిథులు అభినందించారు. త్వరలో మరిన్ని ఔట్‌లెట్‌లను ప్రారంభిస్తామని వివేక్ వాసిరెడ్డి తెలిపారు.