|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:22 AM
హైదరాబాద్ మీర్‌పేట్‌లో ఇటీవల జరిగిన మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరదలితో వివాహేతర సంబంధం కారణంగానే భర్త గురుమూర్తి ఆమెను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇరువురి మధ్య తరచుగా గొడవలు జరిగినట్లు విచారణలో తేలింది. భార్యను హత్య చేసిన అనంతరం, గురుమూర్తి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టినట్లు సమాచారం.