|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 02:58 PM
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం బోర్గి గ్రామానికి చెందిన సజన్ లాల్ ఆసుపత్రి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.42,000 చెక్కును నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ సర్పంచ్ రాజు, మహాదాస్, దేవరాయ్, అమీర్ దాస్, తదితరులు హాజరయ్యారు.