|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 03:22 PM
ముదిగొండ మండలం పెద్ద మండువ గ్రామంలో గంగాళమ్మ ఆలయ నిర్మాణ పనులకు సోమవారం డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఘన స్వాగతం లభించింది. పూజా కార్యక్రమాల అనంతరం, ఆలయ నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆమె తెలిపారు.