|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 11:39 AM
తెలుగు సినిమా పరిశ్రమలోని లైట్‌మెన్, కెమెరామెన్, జూనియర్ ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, డ్రైవర్లు వంటి కార్మికులు 30% వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ, సమ్మెకు దిగారు. నిర్మాతలకు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ ఆగస్టు 11 నుండి అన్ని సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇది సినిమా నిర్మాణ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించనుంది