|
|
by Suryaa Desk | Sat, Aug 09, 2025, 11:51 AM
TG: కేసీఆర్ కుటుంబంలో అంతర్గత పోరు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు కేటీఆర్ కు రాఖీ కడతారా లేదా అని వారి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, కేటీఆర్ ఇటీవల ఢిల్లీకి వెళ్లడం.. సోమవారం వరకు అక్కడే ఉండే అవకాశం ఉందని సమాచారం. ప్రతిసారి రాఖీకి ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే కేటీఆర్.. కవితపై కోపంతో కావాలనే ఇలా చేశారా అని చర్చించుకుంటున్నారు. కవిత ఈసారి KTRకు రాఖీ కడితే వారి మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.