ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 02:37 PM
తెల్లారి లేస్తే అరుపులు, గావుకేకలు, బూతులు తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని KTR మండిపడ్డారు. 'గత 18 నెలల నుంచి తెలంగాణలో సాగుతున్న రేవంత్ పాలనతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నోటికొచ్చిన హామీలు, వాగ్దానాలు, 420 హామీలు, వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు అని డైలాగులు కొట్టి గత 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులను, కోట్లాది కుటుంబాలను కాంగ్రెస్ దగా చేసింది' అని ఫైర్ అయ్యారు.