|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 12:02 PM
తెలంగాణ మంత్రులు ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్ లో దిగింది. ఓ ప్రైవేటు కార్యక్రమం నిమిత్తం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం మంగళగిరి విచ్చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరఫున ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికారు.