|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 02:22 PM
భారీ వర్షాలు, ట్రాక్ మరమ్మతుల కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఆగస్టు 14 నుంచి ఐదు రోజుల పాటు పాపట్‌పల్లి–డోర్నకల్ రూట్‌లో 10 ట్రైన్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన రైళ్లలో డోర్నకల్–VJY (67767), VJY–డోర్నకల్ (67768), కాజీపేట–డోర్నకల్ (67765), డోర్నకల్–కాజీపేట (67766), VJY–సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్–VJY (12714), VJY–భద్రాచలం రోడ్ (67215), భద్రాచలం రోడ్–VJY (67216), గుంటూరు–సికింద్రాబాద్ (12705), సికింద్రాబాద్–గుంటూరు (12706) ఉన్నాయి.