|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 10:33 AM
మద్యం వినియోగంలో దేశంలోనే తెలంగాణ టాప్‌గా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తి సగటున ఏడాదికి విదేశీ మద్యం, బీరు కోసం రూ.3,061 ఖర్చు చేస్తున్నట్లు ఎన్ఐపీఎఫ్‌ఫీ స్టడీలో తేలింది. అయితే జాతీయ సగటు రూ.486గా ఉండటం గమనార్హం. అలాగే రాష్ట్రంలోని అర్బన్ ప్రాంతాల్లో సిగరెట్ల కోసం యావరేజ్‌గా ఏడాదికి రూ.624 ఖర్చు చేస్తున్నారు. మరోవైపు వార్షిక వ్యక్తిగత వినియోగ ఖర్చులో సిక్కిం రూ.1,4,261 తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.