|
|
by Suryaa Desk | Tue, Aug 12, 2025, 07:55 PM
TG: ఏపీకి నీళ్లు వదిలేంత ఆత్రుత.. నల్గొండ జిల్లా రైతులకు నీళ్లు వదిలే విషయంలో మంత్రులకు లేదని BRS నేత జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. 'గోదావరి నీటిని ఆంధ్రకు కట్టబెట్టే యత్నాలు జరుగుతున్నాయి. కోమటిరెడ్డి, ఉత్తమ్ ఇద్దరూ అసమర్థులే. కోమటిరెడ్డి క్షుద్రపూజలు అని పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. కృష్ణ జలకళ ఉన్నా జిల్లాలో చెరువులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. వెంటనే పూర్తిస్థాయిలో సాగునీరు విడుదల చేయాలి' అని డిమాండ్ చేశారు.