|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 03:32 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాల్ నందు మాదకద్రవ్యాల పై మున్సిపల్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్ నాయక్ "మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ" అధికారులతో చేయించారు. వారు మాట్లాడుతూ ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు.