|
|
by Suryaa Desk | Wed, Aug 13, 2025, 05:40 PM
హైదరాబాద్ లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడిక్కడ నాలాలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ, హైడ్రా సూచిస్తుంది. బుధవారం సాయంత్రం, రాత్రి వేళల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. అత్యవసర సేవల కోసం... ఎన్డీఆర్ఎఫ్ 8333068536, జీహెచ్ఎంసీ 8125971221, హైడ్రా 9154170992, వాటర్ బోర్డు 9949930003, విద్యుత్ 7901530966 హెల్ప్ లైన్ నంబర్లు ప్రకటించారు.