గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:41 PM

తెలంగాణలోని మహిళా స్వయం సహాయక బృందాల్లోని సభ్యుల ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. స్త్రీ నిధి ద్వారా బీమా పథకాన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ ఉత్తర్వుల చేశారు. ప్రమాదవశాత్తు ఎవరైన SHG సభ్యులు మరణిస్తే వారికి రూ.10 లక్షల బీమా వర్తిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 409 మందికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు.