గోరక్షకుడిపై కాల్పులు.. మేడ్చల్ జిల్లాలో కలకలం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
Thu, Oct 23, 2025, 12:53 PM
![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:23 PM
ములుగు BRS మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు KTR తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నించారు. మంత్రి సీతక్క అనుచరుల వేధింపులతో చుక్క రమేశ్ ఆత్మహత్య చేసు కున్నారని, రమేశ్ మృతికి నిరసనగా BRS చేస్తున్న శాంతియుత ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని ఫైర్ అయ్యారు.