ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 11:52 AM
కామారెడ్డి - నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగానికి తాగునీరు, సాగునీరు అందించే నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీర నది ద్వారా వరద కొనసాగుతోంది. గురువారం ప్రాజెక్టులోకి 4,048 క్యూసెక్కుల వరద వస్తుండటంతో, ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపిన వివరాల ప్రకారం, ఒక వరద గేటును తెరిచి 4,048 క్యూసెక్కుల నీటిని మంజీర నది ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రధాన కాల్వ ద్వారా నీటిని నిలిపివేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులను మెయింటైన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.