ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 11:54 AM
అశ్వాపురం మండల కేంద్రంలోని వివిధ కాలనీల్లో గురువారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా 9 ఆటోలు, 48 ద్విచక్ర వాహనాలు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి, అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, బయ్యారం సీఐ వెంకటేష్, ఎస్సైలు రాజేష్, నరేష్, 40 మంది స్పెషల్ స్కాడ్, పోలీసులు, సివిల్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.