ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:50 PM
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ గ్రామంలో నూతన సి.సి రోడ్ల నిర్మాణ పనులకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి కృషి చేస్తుందని, గ్రామాల అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని అన్నారు. రోడ్లు, నగరాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.