ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:51 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్‌పై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్దేశిత కాలమ్స్‌లో వివరాలు నింపకుండా తప్పులు చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఫామ్ 26లోని మొదటి మూడు పేజీలలోని కాలమ్స్‌లో అభ్యంతరాలున్నాయని, ఇదే కారణంతో పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని బీఆర్ఎస్ న్యాయవాది రిటర్నింగ్ అధికారి దృష్టికి తెచ్చారు. ఈ వ్యవహారంపై రిటర్నింగ్ అధికారి ఉన్నతాధికారుల సలహా తీసుకుంటున్నట్లు సమాచారం.