ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:54 PM
TG: దక్షిణాఫ్రికాలో తెలంగాణ వాసి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరుకు చెందిన బత్తుల శ్రీనివాస్(32) అనే వ్యక్తి దక్షిణాఫ్రికాలో బోరింగ్ డ్రిల్లర్, డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం శ్రీనివాస్ చెట్టుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించడం అక్కడి స్థానికులను షాక్‌కు గురిచేసింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.