ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 04:04 PM
వరంగల్ లో సామాజిక సంస్కరణకారుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల బీసీ అజాది ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుడికాల భాస్కర్ తీవ్రంగా ఖండించారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం సామాజిక విలువలపై దాడిగా ఆయన పేర్కొన్నారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.