ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:12 PM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలోని మొయినాబాద్ మునిసిపాలిటీ, చిలుకూరు, హిమాయత్ నగర్, మొయినాబాద్ పట్టణాలలో నూతనంగా నిర్మించబోయే ఇందిరమ్మ ఇళ్లకు గురువారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకుస్థాపన చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని, పేదల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు ఇంటి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణవాసులు పాల్గొన్నారు.