ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 10:25 AM
తూప్రాన్ టోల్ గేట్ వద్ద పోలీసులు బుధవారం రాత్రి భారీగా గంజాయిని పట్టుకున్నారు. పోలీసుల వివరాలిలా.. HYDకి చెందిన పలువురు నాగ్పూర్ నుంచి కారులో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో SOT నిజామాబాద్ శివారు నుంచి వెంబటిస్తూ వచ్చారు. తూప్రాన్ టోల్ గేట్ వద్ద తనిఖీ చేస్తున్న మరో పోలీస్ బృందం కారును ఢీకొని బోల్తా పడింది. ముగ్గురిని అదుపులోకి తీసుకొని సుమారు రూ. 10 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్నారు