ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 08:42 PM
TG: కామారెడ్డి జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ నెల 16న గాంధారి శివారులో గుర్తు తెలియని మృతదేహం లభించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మేడ్చల్ మల్కాజ్ గిరికి చెందిన నరేష్ భార్య నవనీత, ఆమె ప్రియుడు ఆంజనేయులు కలిసి నరేష్‌కు ఫుల్ గా మద్యం తాగించి హత్య చేసి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి కాల్చి కాలువలో పడేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. నిందితులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.