ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 08:46 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు బుధవారం ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన ముఖ్య నాయకులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప కూడా పాల్గొన్నారు.