ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 12:59 PM
ముషీరాబాద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని బస్తీ దవాఖానాను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులతో, వైద్య సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానాలో పనిచేస్తున్న డాక్టర్ తో సహా సపోర్టింగ్ స్టాఫ్ కు జీతాలు రావడంలేదని, దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని పలువురు సిబ్బంది ఎమ్మెల్యేకు తెలిపారు. మందుల కొరత కూడా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు