ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 02:02 PM
దీపావళి బోనస్ వస్తుందని ఆశించిన టోల్ ఆపరేటర్లకు యాజమాన్యం మోసం చేయడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదివారం నాడు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద ఉద్యోగులు నిరసనకు దిగి దాదాపు 10 గంటల పాటు టోల్ గేట్లు ఎత్తేసి వాహనాలను ఉచితంగా వెళ్లనిచ్చారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ఉద్యోగుల ఆందోళనకు దిగొచ్చిన యాజమాన్యం బోనస్ ఇస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి విధుల్లో చేరారు.