ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 02:24 PM
ఆత్మనిర్భర భారత్ లక్ష్యంతో కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ (KLEF) మరో మైలురాయిని సాధించింది. విద్యార్థులు రూపొందించిన KLSAT-2, KLJAC, CanSat అనే 3 శాటిలైట్లను వెడ్డేశ్వరం క్యాంపస్‌లో విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రాజెక్ట్ ఆర్ఎఫ్ & మైక్రోవేవ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో, APCOST మరియు Redwing సంస్థల సహకారంతో జరిగింది. 34 మంది విద్యార్థులు, మిషన్ డైరెక్టర్ డా. శ్రీ కావ్య నేతృత్వంలో ఈ ప్రయోగం పూర్తయింది. KLSAT-2 అప్గ్రేడెడ్ వెర్షన్ కాగా, KLJAC పికో బెలూన్ శాటిలైట్ వాతావరణ డేటాను రియల్ టైమ్‌లో పంపించింది. CanSat ఇండియా లెవెల్ కాంపిటీషన్‌కు ఎంపికైంది.