ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 02:27 PM
లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆదేశించారు. మంగళవారం రాయికల్ మండలంలోని సింగరావుపేట, శ్రీరాం నగర్, ఇటిక్యాల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, ఈఈపిఆర్ లక్ష్మణ్ రావు, జిల్లా హౌసింగ్ పిడి ప్రసాద్, ఎమ్మార్వో, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.