ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:31 PM
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహగారు మాట్లాడుతూ, జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిన ధరకే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సన్నాలను ప్రోత్సహించి క్వింటాకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని, కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. PACs, IKP, DCMS లతో పాటు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO) కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. అందోల్ నియోజకవర్గంలో వరి, పత్తి పంటలకు సాగునీరు, నీటి వ్యవస్థకు పూర్తి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.