ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 03:52 PM
రానున్న గంట సేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. ఇప్పటికే చాలా చోట్ల ముసురు వాతావరణం నెలకొంది.