ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 10:57 AM
TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ చుట్టూ వివాదం నెలకొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఎన్నికల సంఘానికి లేఖలు అందాయి. ఆమె అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు వస్తాయని బీఆర్‌ఎస్ ముందే ఊహించి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డితో మరో నామినేషన్ వేయించినట్లు సమాచారం. సునీత నామినేషన్ చట్టపరంగా సరైనదో కాదో ఈసీ పరిశీలిస్తోంది. ఆమె అనర్హత అని తేలితే విష్ణువర్ధన్‌రెడ్డి రంగంలోకి దిగే అవకాశం ఉంది.