ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 11:47 AM
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు మంగళవారం లింగంపల్లిలోని బస్తీ దవాఖానాను సందర్శించి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బస్తీ దవాఖానాలపై నిర్లక్ష్యం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మందులు, టెస్టులు అందుబాటులో లేవని, సిబ్బందికి జీతాలు కూడా సరిగా అందడం లేదని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సౌలభ్యం కోసం బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చిందని, గతంలో 110 రకాల మందులు, 134 రకాల టెస్టులు ఉచితంగా చేసేవారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఈ వ్యవస్థ పూర్తిగా సుస్తీ పట్టిందని ఆయన గుర్తు చేశారు.