ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 12:04 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి భారీ విజయంతో గెలుస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, షాద్ నగర్ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డితో పాటు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, షాద్ నగర్ బిజెపి నాయకులు విజయ్ బాస్కర్, లష్కర్ నాయక్, మండల అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, రంగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.