ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:25 PM
వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి రైతు వేదికలో గురువారం వరి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. రైతులు తెచ్చిన వరి ధాన్యం తేమ శాతం వివరాలను రిజిస్టర్లలో తప్పకుండా నమోదు చేయాలని, ఖరీఫ్ 2025-26 సీజన్ లో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆయన సూచించారు.