ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:27 PM
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాచారం మండలంలోని నాగార్జునసాగర్ రహదారిపై ఓ తండ్రి తన ముగ్గురు కొడుకులతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, అటుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అభిరామ్ (9), రాము (5) అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.