ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 10:18 AM
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు బీఆర్ఎస్కు తప్పనిసరిగా మారింది. ఇక్కడ విజయం సాధించి రేవంత్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్పాలనుకుంటోంది. ఇందుకు గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇఖ ఇప్పటికే స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలతో కేటీఆర్ రహస్య సమావేశం అయినట్లు సమాచారం. ఉప ఎన్నిక ముందు జూబ్లీహిల్స్ లో కీలక నాయకులను బీఆర్ఎస్లోకి ఆహ్వానించి, ఇరు పార్టీలను బలహీనపరచాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.