ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 03:06 PM
అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ నేత మృతి వరంగల్ జిల్లాల్లో కలకలం రేపింది. మహానగర పరిధిలోని 15వ డివిజన్ గొర్రెకుంట బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు ఆదివారం ఉదయం అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రాజు మృతదేహాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.