ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 03:08 PM
నల్లగొండ డిపోలో శనివారం ఆర్టీసీ దసరా స్పెషల్ లక్కీ డ్రా విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. ఆర్డీఓ వై. అశోక్‌రెడ్డి విజేతలకు నగదు చెక్‌లను అందజేశారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సుల్లో ప్రయాణించి డ్రా బాక్స్‌లో వేసిన టికెట్‌ల నుండి ముగ్గురిని ఎంపిక చేశారు. మొదటి బహుమతిగా వై. రాము (రూ. 25 వేలు), రెండవ బహుమతిగా అనసూర్య (రూ. 15 వేలు), మూడవ బహుమతిగా తోటపల్లి బాలమణి (రూ. 10 వేలు) గెలుచుకున్నారు.