ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 03:14 PM
ఆదివారం చందానగర్ పోలీసులు జిన్నారం గ్రామానికి చెందిన ముద్దంగి భీమేష్ అనే ఘరానా నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను చందానగర్, దుండిగల్, మక్తల్, చైతన్యపురి, హయాత్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎనిమిది దొంగతనాలు చేసినట్లు విచారణలో అంగీకరించాడు. అతని నుండి రెండు మోటార్ సైకిళ్లు, 8 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో 42కు పైగా కేసుల్లో జైలుకు వెళ్లిన భీమేష్‌ను రిమాండ్‌కు తరలించారు.