ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 11:25 AM
తెలంగాణ ఆబ్కారీశాఖలో మంత్రి వర్సెస్ ఉన్నతాధికారులు అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ఎక్సైజ్ శాఖలో ఒక్కసారిగా అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వీఆర్‌ఎస్‌కు నిర్ణయం తీసుకున్నారు. దీంతో రిజ్వీ వీఆర్‌ఎస్‌కు అనుమతి ఇవ్వొద్దని సీఎం రేవంత్, సీఎస్‌కు మంత్రి జూపల్లి లేఖ రాశారు. రిజ్వీపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదులపై ఎన్నిసార్లు నివేదిక కోరినా ఇవ్వలేదని మంత్రి అందులో అన్నారు.