ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 03:16 PM
మేడ్చల్ జిల్లా పోచారంలో గోరక్షక్ ప్రశాంత్ సింగ్ అలియాస్ సోనూసింగ్పై కాల్పుల ఘటనలో పాత కక్షలే కారణమని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సోనూసింగ్ వల్ల వ్యాపారంలో నష్టం వచ్చిందని ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడని, నిందితులు సోనూసింగ్ను కలిసి మాట్లాడుకుందామని తీసుకెళ్లి కాల్పులు జరిపారని చెప్పారు. ఈ కేసులో ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్లను అరెస్టు చేయగా, హనీఫ్ ఖురేషి కోసం గాలిస్తున్నారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను పట్టుకున్నామని సీపీ వెల్లడించారు.