ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 02:53 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృష్ణానగర్ బి బ్లాక్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా గురువారం జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారం మధ్యలో ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి, ఎమ్మెల్యే శంకర్ స్వయంగా వేడివేడిగా కారం దోశలు వేశారు. అంతేకాకుండా, బట్టలను ఇస్త్రీ కూడా చేశారు. కృష్ణానగర్ బి బ్లాక్ ప్రజలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.