ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 06:20 PM
ఆదిలాబాద్‌లో సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో కూడిన భారీ విమానాశ్రయం నిర్మించనున్నారు. ఎయిర్‌బస్ ఏ–320, బోయింగ్–737 రకం విమానాల రాకపోకలకు, రాత్రివేళల్లోనూ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు అనువుగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న 369 ఎకరాలకు అదనంగా మరో 300 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అన్ని సర్వేలు పూర్తయ్యాయి, త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది రాష్ట్రంలో వరంగల్ విమానాశ్రయం తర్వాత గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన రెండో విమానాశ్రయం.