ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 06:21 PM
బీఆర్ఎస్‌లోకి వలసలు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బీజేపీ మైనార్టీ మోర్చా సోషల్ మీడియా విభాగం మహిళా కన్వీనర్ రిదా ఖుద్దూస్ మంగళవారం BRS తీర్థం పుచ్చుకున్నారు. మైనార్టీ మోర్చా సోషల్ మీడియా కో-కన్వీనర్ మహ్మద్ బిన్ అలీ అల్ గుత్మి కూడా ఆమెతో పాటు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.