ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Sun, Oct 19, 2025, 06:21 PM
TG: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఇటీవల ఒక విద్యుత్ అధికారి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఒక వినియోగదారుడి ఇంటి వద్ద ఉన్న కరెంట్ మీటర్‌లో పాము దూరింది. రొటీన్ తనిఖీల కోసం వచ్చిన ఆయన మీటర్ రీడింగ్ తీసే ప్రయత్నం చేయగా పాము బయటకు వచ్చింది. దీంతో ఆయన భయంతో దూరంగా వెళ్లిపోయారు. స్థానికులు పామును చంపడానికి ప్రయత్నించగా అది పొలాల్లోకి పారిపోయింది.