చంద్రబాబు చాలా కాలం తర్వాత తెలంగాణ పార్టీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి
Wed, Oct 08, 2025, 06:12 AM
![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:35 PM
గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారెడ్డి పల్లి గ్రామ శివారులో నల్ల సత్తవ్వ (70) వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా గుర్తుతెలియని నేరస్తుడు ఆమెను చంపి బంగారు వస్తువులు దొంగలించకపోయిన కేసులో ఎలాంటి క్లూస్ లేకున్నా టెక్నాలజీ సహాయంతో నేరస్తుని చాకచక్యంగా పట్టుకున్నారు. హత్య కేసును చేదించి ప్రాపర్టీ రికవరీ చేసినందుకు కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అధికారులను మంగళవారం పోలీస్ కమిషనర్ అభినందించి నగదు రివార్డు అందజేశారు.