ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:27 PM
మణుగూరు మండలం సంతోష్ నగర్ ఎఫ్డీఓ ఆఫీస్ నందు మంగళవారం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయని, పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ మొక్కను నాటి పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ మక్సుద్, రేంజర్ ఉపేందర్, ఫారెస్ట్ అధికారులు, ఎంఆర్ఓ నరేష్ ఉన్నారు.