ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:26 PM
భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ సిబ్బంది, ఈవోపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఈవో స్పృహతప్పి పడిపోగా, భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రాములోరి గుడికి సంబంధించి 889. 50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఆదేశించింది.